Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల లో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తొలుత స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు ప్రధాన షేర్లలో కొనుగోళ్లతో రాణిస్తున్నాయి. ఉదయం 9. 30 గంగల సమయంలో సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 81,224 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 24,703 వద్దు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెండ్ క్రూడ్ బ్యారెట్ 64.74 డాలర్ల వద్ద బంగారం ఔన్సు 3,396 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.