తన ఇంటిపై నల్ల జెండా ఎగరేసిన సిద్ధు..

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నవోజోత్ సింగ్ సిద్ధు తన ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా పటియాలాలోని తన ఇంటిపై జెండా ఎగిరేశారు. ప్రతి ఒక్క పంజాబీ రైతులకు తప్పనిసరిగా మద్దతు తెలపాలని, ప్రభుత్వానికి నిరసనగా తమ ఇంటి పై నల్ల జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.

Written By: Suresh, Updated On : May 25, 2021 11:55 am
Follow us on