హైదరాబాద్ లోని రాణిగంజ్ డిపో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు వేధింపుల వల్ల డ్రైవర్ తిరుపతి రెడ్డి డిపో వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణం పాలయ్యాడు. ఈనెల 22వ తేదీ నుంచి ఇప్పటి వరకూ రోజు రాణిగంజ్ డిపోకు వచ్చినప్పటికీ అధికారులు అతనికి డ్యూటీ ఇవ్వకపోవడంతో తిరుపతిరెడ్డి మనస్థాపానికి గురయినట్లు తెలుస్తోంది. తిరుపతిరెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.