RTC Bus: వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు.. లైవ్ వీడియో
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు చెరువులు ఉప్పొంగుతున్నాయి. గంభీరావుపేట-లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగులో మినీ బ్రిడ్జి మధ్యలోనే టైరు అదుపు తప్పి ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సు ఆగింది. సహాయక చర్యలు చేపట్టి గ్రామస్థులు, అధికారులు ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బస్సును బయటకు తీసే ప్రయత్నం చేయగా వరద ఉధృతి ఎక్కువ కావడంతో బస్సు కొట్టుకొని పోయింది. వర్షాలకు ఎక్కడికక్కడ పోలీసులను అప్రమత్తం చేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు చెరువులు ఉప్పొంగుతున్నాయి. గంభీరావుపేట-లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగులో మినీ బ్రిడ్జి మధ్యలోనే టైరు అదుపు తప్పి ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సు ఆగింది. సహాయక చర్యలు చేపట్టి గ్రామస్థులు, అధికారులు ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బస్సును బయటకు తీసే ప్రయత్నం చేయగా వరద ఉధృతి ఎక్కువ కావడంతో బస్సు కొట్టుకొని పోయింది. వర్షాలకు ఎక్కడికక్కడ పోలీసులను అప్రమత్తం చేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే 24 గంటలు హైఅలర్ట్ విధించారు