Homeజాతీయం - అంతర్జాతీయంRohit: రోహిత్ శర్మ చేతికి టీమిండియా పగ్గాలు?

Rohit: రోహిత్ శర్మ చేతికి టీమిండియా పగ్గాలు?

విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో వైస్ కెప్టెన్ రోమిత్ శర్మ పగ్గాలు చేపట్టే అవకాశముంది. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ సారథిగా తప్పుకుని, ఆటగాడిగా కొనసాగనున్నాడు. రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ వస్తోంది. ఐపీఎల్ లో రోహిత్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. ముంబైకి 5 టైటిల్స్ అందించాడు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular