Revanth Reddy: మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ కు పాలనపై కొంత నియంత్రణ ఉంటే హైదరాబాద్ లో మరో సంఘటన జరగకపోయేదని అన్నారు. కేటీఆర్‌కు పరిపాలనపై కొంత నియంత్రణ ఉంటే, సింగరేణి కాలనీ సంఘటనను మరచిపోకముందే మంగళ్ టోపీలో ఈ రోజు 9 ఏళ్ల చిన్నారిని వేధించే ప్రయత్నం జరగకపోయేదని తెలిపారు. తెలంగాణలో గత ఏడేళ్లలో పోక్సో నేరాలు 300 శాతం పెరిగాయని విమర్శించారు.