Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్కంటిలో వేసే డ్రాప్స్ పై నివేదికివ్వండి.. హైకోర్టు

కంటిలో వేసే డ్రాప్స్ పై నివేదికివ్వండి.. హైకోర్టు

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఆనందయ్య సహామరో ఇద్దరు వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కంటిలో వేసే డ్రాప్స్ పై గురువారంలోపు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆనందయ్య మందుపై ఈరోజు ఉదయం, మధ్యాహ్నం హైకోర్టులో విచారణ కొనసాగింది.

Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
[td_block_15 category_id="_related_tag" custom_title="Related News" ajax_pagination="next_prev" limit="3"]
[td_block_21 custom_title="Most Popular" category_id="_current_cat" review_source="" time_ago_add_txt="" sort="" f_header_font_weight="" f_header_font_transform=""]