జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం.. రఘురామ
ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఎంతో కాలంగా నిందలు వేశారని, ఇప్పుడేమంటారని వైసీపీ నేతలను ఎంపీ రఘురామ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలను ప్రచారం చేశారని, దాని వల్ల 150 మందికి పైగా రైతులు మృతి చెందారని తెలిపారు. నిజాయితీగల అధికారితో ఉత్తరాంధ్రలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అంశంపై సీఎం ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరం సిద్ధమని రఘురామ ప్రకటించారు.
Written By:
, Updated On : July 20, 2021 / 03:24 PM IST