
రేషన్ డీలర్లు పౌరసరఫరాల సంస్థకు అందజేసే గన్నీ సంచుల ధరను ఒక్కో సంచి ధరను రూ. 18 నుంచి రూ.21 కి పెంచుతున్నట్లు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పౌరసరఫరాల సంస్థ 26 వ బోర్టు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 26 వ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపారు.