Rashmika Mandanna: కుబేర సినిమాలో తన పాత్రకు వస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని రష్మిక తాజాగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. శేఖర్ కమ్ముల వల్లే తాను ఆ విధంగా యాక్ట్ చేయగలిగానని అన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర లో సమీరా పాత్రలో నటించా. ఆయన వల్లే సమీరా పాత్రలో ఆవిధంగా ఒదిగిపోగలిగాను. వృత్తిపై ఆయనకున్న ప్రేమ తన సినిమాల్లో ఎప్పుడూ కనిసిస్తుంటుంది అని అన్నారు.