Rapido Driver Attack: బెంగళూరులో ర్యాపిడో బుక్ చేసుకున్న ఓ అమ్మాయికి షాకింగ్ ఘటన ఎదురైంది. ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ చేశాడని ఆ యువతి నిలదీయడంతో అతడు ఆవేశంతో రగిలిపోయాడు. మాటామాటా పెరగడంతో యువతిపై చేజేసుకున్నాడు. ఈ క్రమంలో ర్యాపిడో బైక్ రైడర సదరు అమ్మాయిని బలంగా చెంపదెబ్బ కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఈ ఘటనను స్థానికులు ఏమాత్రం అడ్డుకోలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బెంగళూరులో యువతిపై రాపిడో డ్రైవర్ దాడి
చెంప దెబ్బ కొట్టడంతో నేలపై పడిపోయిన యువతి
రాపిడో బైకును బుక్ చేసుకున్న ఓ యువతి
ర్యాష్ డ్రైవింగ్ కారణంగా డ్రైవర్‌తో గొడవకు దిగిన యువతి
బైక్ దిగిన అనంతరం డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడంతో యువతిపై దాడికి దిగిన డ్రైవర్ https://t.co/dXC0imqXov pic.twitter.com/l9NCDqrXuD
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2025