రాజ్ కుంద్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

పోర్న్ కేసులో అరెస్టైన బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాను ముంబై కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ కేసులో రాజ్ కుంద్రాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. పోర్నో గ్రఫిక్ సినిమాలు తీసి పలు యాప్ లలో వాటిని అప్ లోడ్ చేసిన కేసులో రాజ్ కుంద్రాను జులై 19న అరెస్ట్ చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు జూలై 27వ తేదీ వరకు పోలీసు కస్టడీలోకి పంపారు. అయితే రాజ్ కుంద్రా తరఫు న్యాయవాది […]

Written By: Suresh, Updated On : July 27, 2021 1:49 pm
Follow us on

పోర్న్ కేసులో అరెస్టైన బిజినెస్ మెన్ రాజ్ కుంద్రాను ముంబై కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఈ కేసులో రాజ్ కుంద్రాను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. పోర్నో గ్రఫిక్ సినిమాలు తీసి పలు యాప్ లలో వాటిని అప్ లోడ్ చేసిన కేసులో రాజ్ కుంద్రాను జులై 19న అరెస్ట్ చేసిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు జూలై 27వ తేదీ వరకు పోలీసు కస్టడీలోకి పంపారు. అయితే రాజ్ కుంద్రా తరఫు న్యాయవాది బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. రాజ్ కుంద్రా బెయిల్ దరఖాస్తు విచారణ రేపు జరుగనుంది.