Raja Singh: రాంచంద్రరావు కు రాజాసింగ్ సవాల్ విసిరాడు. రామచందర్ రావు డమ్మీ కాదు డాడీ అని నిరూపించుకునే అవకాశం వచ్చిందని రాజాసింగ్ అన్నారు. మంచి అడ్వకేట్ అయిన కొత్త బీజేపీ చీఫ్ కు ఓ పని ఇవ్వాలని అనుకుంటున్నా..ఓ అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో పిటిషన్ వేసి ఎట్టి పరిస్థితిల్లో ఫాతిమా కాలేజీని కూల్చేందుకు ప్రయత్నించాలి రాజాసింగ్ కోరారు.
రామచందర్ రావు డమ్మీ కాదు డాడీ అని నిరూపించుకునే అవకాశం వచ్చింది: రాజాసింగ్
మంచి అడ్వకేట్ అయిన కొత్త బీజేపీ చీఫ్ కు ఓ పని ఇవ్వాలని అనుకుంటున్నా
ఓ అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో పిటిషన్ వేసి ఎట్టి పరిస్థితిల్లో ఫాతిమా కాలేజీని కూల్చేందుకు ప్రయత్నించాలి
– రాజా సింగ్ pic.twitter.com/HdfuUx6Y8v
— ChotaNews App (@ChotaNewsApp) July 8, 2025