
ఉత్తరప్రదేశ్ లో అత్యాచారానికి గురైన బాలిక తల్లి తండ్రులకు కలవడానికి వెళ్తున్న రాహుల్ గాంధీ కాన్వాయ్ ని పోలీసులు నిలిపివేయడంతో వందలాది మంది కార్యకర్తలతో కాలినడకన వెళ్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అడ్డుకొని అరెస్ట్ చెయ్యడం తో పరిస్థితులు ఉద్రిక్తతలకు దారి తీసింది. కాలి నడకన వెళ్తున్న మమ్మల్ని ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేసారో పోలీసులు చెప్పాలని రాహుల్ మండిపడ్డారు.
Comments are closed.