Telugu News » National » Pramod bhagat another gold medal for india in the paralympics
Pramod Bhagat: పారాలింపిక్స్ లో భారత్ కు మరో బంగారు పతకం
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత్ కు పసిడి పతకాల పంట పండుతుంది. పారాలింపిక్స్ లో ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించగా తాజాగా మరో ఆటగాడికి స్వర్ణం దక్కింది. ఈ సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ లో షట్లర్ ప్రమోద్ భగత్ ఘన విజయం సాధించాడు. దీంతో ఈ పారాలింపిక్స్ లో భారత క్రీడాకారులు సాధించిన స్వర్ణ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. మొత్తం పతకాల సంఖ్య 16కు చేరింది.