PM Modi: “విదేశీ వస్తువులను పూర్తిగా బహిష్కరించండి. దుకాణదారులు విదేశీ వస్తువులను అమ్మబోమని ప్రతిన పూనాలి. చిన్న కళ్ళున్న గణేష్ విగ్రహాలు కూడా విదేశాల నుండి వస్తున్నాయి.” ఈ మాటలు ఎవరో సాధారణ పౌరుడివి కావు, స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీవి. దేశభక్తి, స్వదేశీ నినాదం ఈ రోజుల్లో కేవలం సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల బాధ్యత మాత్రమే కాదని, 140 కోట్ల మంది భారత ప్రజలందరి సమష్టి బాధ్యత అని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు. “ఆపరేషన్ సింధూర్” కేవలం సైనికులకు మాత్రమే పరిమితం కాదని, భారతదేశాన్ని రక్షించాలంటే, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలంటే, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.
PM मोदी जी का देशवासियों से खुला आह्वान!
– विदेशी सामानों का पूर्ण बहिष्कार करो
– दुकानदार विदेशी सामान न बेचने की शपथ लें
– छोटी आंख वाले गणेश जी भी विदेशी आ गए हैंअगर भारत को बचाना है, भारत को बढ़ाना है तो ऑपरेशन सिन्दूर सिर्फ सैनिकों की जिम्मेदारी नहीं है
बल्कि
देश के 140… pic.twitter.com/ASEmMRkZJ9— Tarun Chugh (@tarunchughbjp) May 27, 2025