Yoga Andhra 2025: విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కొందరు యోగా మ్యాట్లు ఎత్తుకెళ్లగా, మరి కొందరు వ్యక్తులు ఫుడ్ ప్యాకెట్ సంచులను ఎత్తుకెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. కాగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ రికార్డు సాధించింది. 3.01 లక్షల మంది ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.
యోగాంధ్ర కార్యక్రమంలో ఫుడ్ ప్యాకెట్ల కోసం ఎగబడ్డ జనాలు
విశాఖలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కొందరు యోగా మ్యాట్లు ఎత్తుకెళ్లగా, ఫుడ్ ప్యాకెట్ సంచులను ఎత్తుకెళ్లిన మరి కొందరు వ్యక్తులు pic.twitter.com/akj1rWKNsZ
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2025