Gambhir: బుమ్రాను డివిలియర్స్ మాత్రమే ఎదుర్కోగలడు.. గంభీర్

ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంబాయి బౌలర్ బుమ్రాను ఆర్సీబీ బ్యాట్స్ మన్ డివిలియర్స్ మాత్రమే ఎదుర్కోగలడని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. డివిలియర్స్ మాక్స్ వెల్ లాంటి ఆటగాళ్లు ఉండడం కోహ్లీ అదృష్టం. అయితే బుమ్రాను ఎదుర్కోవడంలో మాక్స్ వెల్ కంటే డివిలియర్స్ సమర్థుడు. ఇప్పటికే డివిలియర్స్ పలుమార్లు నిరూపించాడు. బుమ్రాను డివిలియర్స్ లా ఎదుర్కొన్న బ్యాట్స్ మెన్ ను మరొకర్ని చూడలేదు. అని గంభీర్ అన్నాడు.

Written By: Suresh, Updated On : September 16, 2021 4:38 pm
Follow us on