ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తానా అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. కర్నూలు జిల్లాకు చెందిన నిరంజన్ అమెరికాలో ని మిసిగన్ లో నివాసముంటున్నారు.