కియా కార్లపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సెటైర్లు

కియా కార్లపై ఎమ్మల్సీ జీవన్ రెడ్డి సెటైర్లు విసిరారు. కియా కార్లు లేకపోతే అదనపు కలెక్టర్లు పని చెయ్యరా అంటూ ఎద్దేవా చేశారు. కియా కార్ల డీలర్ గా కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. మొన్నటి దాకా కేసీఆర్ ఇన్నోవా డీలర్, ఇప్పడు కియా డీలర్ అని వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల స్థాయిని తగ్గించి అడిషనల్ కలెక్టర్ల స్థాయి పెంచారన్నారు. కార్లను కొనేందుకు ఎవడబ్బ సొమ్ము అది అని ప్రశ్నించారు. కియా కార్లతో పాలన పరుగులు పెడుతుందా […]

Written By: Velishala Suresh, Updated On : June 14, 2021 1:24 pm
Follow us on

కియా కార్లపై ఎమ్మల్సీ జీవన్ రెడ్డి సెటైర్లు విసిరారు. కియా కార్లు లేకపోతే అదనపు కలెక్టర్లు పని చెయ్యరా అంటూ ఎద్దేవా చేశారు. కియా కార్ల డీలర్ గా కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. మొన్నటి దాకా కేసీఆర్ ఇన్నోవా డీలర్, ఇప్పడు కియా డీలర్ అని వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల స్థాయిని తగ్గించి అడిషనల్ కలెక్టర్ల స్థాయి పెంచారన్నారు. కార్లను కొనేందుకు ఎవడబ్బ సొమ్ము అది అని ప్రశ్నించారు. కియా కార్లతో పాలన పరుగులు పెడుతుందా అని నిలదీశారు. కలెక్టర్లకు ఇస్తే చాలా నాలుగో తరగతి ఉద్యోగుల కనీస వసతులు ఆలోచించవా అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.