
జిల్లాలో కొవిడ్ -19 నివారణ, సంక్షేమ చర్యలపై జిల్లా కలెక్టరేట్ వద్ద గల ఇల్లందు క్లబ్ హౌస్ లో గిరిజన సంక్షేమ శాక మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎంపీ పసునూరి దయాకర్, జెడ్సీ చైర్ పర్స్ జక్కుల హర్షిణి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఏటూరు నాగారం ప్రాజెక్ట అధికారి హన్మంతు జెండగే. ఇతర పోలీసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.