టీ20 క్రికెట్ పై మైఖేల్ హోల్డింగ్ సంచలన వ్యాఖ్యలు

వెస్టిండిస్ బౌలింగ్ దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ మైఖేల్ హోల్డింగ్ టీ 20 క్రికెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్ ను అసలు తాను క్రికెట్ గానే పరిగణించబోనని తేల్చి చెప్పాడు. టీ20 టోర్నీని గెలవడం పునరుజ్జీవం కాదని, ఎందుకంటే అది అసలు క్రికెట్టే కాదని తేల్చి చెప్పాడు. టెస్టు క్రికెట్ లో విండీస్ దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన హోల్డింగ్ టీ20 ఫార్మాట్ క్రికెట్ కాదు కాబట్టే దానికి తాను కామెంటరీ చెప్పడం లేదని […]

Written By: Velishala Suresh, Updated On : June 28, 2021 3:55 pm
Follow us on

వెస్టిండిస్ బౌలింగ్ దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ మైఖేల్ హోల్డింగ్ టీ 20 క్రికెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్ ను అసలు తాను క్రికెట్ గానే పరిగణించబోనని తేల్చి చెప్పాడు. టీ20 టోర్నీని గెలవడం పునరుజ్జీవం కాదని, ఎందుకంటే అది అసలు క్రికెట్టే కాదని తేల్చి చెప్పాడు. టెస్టు క్రికెట్ లో విండీస్ దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేసిన హోల్డింగ్ టీ20 ఫార్మాట్ క్రికెట్ కాదు కాబట్టే దానికి తాను కామెంటరీ చెప్పడం లేదని పేర్కొన్నారు.