రేపటి రైతుల నిరసనకు మాయావతి మద్దతు

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు రేపటి దేశవ్యాప్త నిరసన కార్యక్రమానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం మద్దతు ప్రకటించారు. రైతుల పై సానుభూతి వైఖరిని అవలంభించాలని కేంద్రాన్ని ఆమె కోరారు. రైతుల ఆందోళన ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా మే 26న బ్లాక్ డే పాటించాల్సిందిగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. కేంద్రం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కరోనా తీవ్ర […]

Written By: Velishala Suresh, Updated On : May 25, 2021 2:42 pm
Follow us on

కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయం చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు రేపటి దేశవ్యాప్త నిరసన కార్యక్రమానికి బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం మద్దతు ప్రకటించారు. రైతుల పై సానుభూతి వైఖరిని అవలంభించాలని కేంద్రాన్ని ఆమె కోరారు. రైతుల ఆందోళన ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా మే 26న బ్లాక్ డే పాటించాల్సిందిగా సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. కేంద్రం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కరోనా తీవ్ర విపత్తులోనూ రైతులు నిరంతం ఆందోళన చేస్తున్నారన్నారు.