Homeజాతీయం - అంతర్జాతీయందిల్లీలో మరో వారం పాటు లాక్ డౌన్

దిల్లీలో మరో వారం పాటు లాక్ డౌన్

దేశ రాజధాని దిల్లీలో మరో వారం పాటు లాక్ డౌన్ పొడిగించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతుండటం ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి దయనీయ పరిస్థితులు తలెత్తుతుండటంతో వారం రోజుల పాటు విధించిన లాక్ డౌన్ ను మరో వారం పెంచారు. 26వ తేదీ ఉదయం 5 గంటల వరకు వారం రోజుల పాటు పూర్తి స్ధాయిలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular