Homeవార్త విశ్లేషణLiger: గోవా వెళ్లనున్న ‘లైగర్’

Liger: గోవా వెళ్లనున్న ‘లైగర్’

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న లైగర్ మూవీ షూటింగ్ వచ్చే వారం తిగిరి ప్రారంభం కానుంది. గోవాలో కొత్త షెడ్యూల్ చిత్రీకరించనుండగా.. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో పలు కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తైంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular