Konda Murali: పరకాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా అకౌంట్లో అప్డేట్ చేసుకున్న కొండా సుస్మితా వ్యవహారంపై స్పందించారు కొండా దంపతులు. సుష్మితలో పారేది కొండా మురళి, కొండ సురేఖ రక్తం. ఆమెకు మా ఆలోచనలు వంశపారంపర్యరంగా రావడంలో తప్పు లేదు. సుష్మిత రాజకీయ ఆలోచనలను తప్పు పట్టలేం. భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అధికారం ఆమెకు ఉంది. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తాం అని కొండా సురేఖ అన్నారు.
మా కూతురు అనుకునేది నాకు తెలియదు
పరకాల ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు సోషల్ మీడియా అకౌంట్లో అప్డేట్ చేసుకున్న కొండా సుస్మితా వ్యవహారంపై స్పందించిన కొండా దంపతులు
ఎవరి ఆలోచనలు వాళ్లకు ఉంటాయి.. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది
మా కూతురు తొందర పడి అన్నదో.. ఆలోచించి అన్నదో నాకు… https://t.co/SrpzLAgYpj pic.twitter.com/upVYPZvYgZ
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2025