కరోనాతో జార్ఖండ్ మంత్రి మృతి
ఝార్ఖండ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి హజీ హుస్సేన్ అన్సారీకి కరోనా పాజిటివ్ రావడంతో కొన్ని రోజులనుండి ఆస్పత్రిలో వుండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే శుక్రవారం జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షలో ఆయనకు నెగటివ్ అని తేలడంతో ఆరోగ్యం కుదుట పడ్డట్టే అనుకున్నారు అంతా. కానీ శనివారం నాడు మృతి చెందాడు. మంత్రి మృతిపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ విచారం వ్యక్తం చేశారు. మంత్రి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Written By:
, Updated On : October 3, 2020 / 09:25 PM IST