https://oktelugu.com/

అమెజాన్ సీఈవో పదవి నుంచి తప్పుకోనున్న జెఫ్ బెజోస్

అమెజాన్ సీఈవోగా పదవి నుంచి జెఫ్ బెజోస్ తప్పుకోనున్నారు. జూలై 5 నుంచి బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. బుధవారం జరిగిన అమెజాన్ షేర్ హోల్డర్స్ మీటింగ్ లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆ రోజుకు సరిగ్గా 27 ఏళ్ల క్రితం అంటే 1994 లో అమెజాన్ సంస్థ ప్రారంభమైంది. అందుకే జూలై 5 నాకు ఎంతో ప్రత్యేకమైంది అని తెలిపారు. అయితే కొత్త సీఈవో ఏ రోజులన బాధ్యతలు చేపడతారన్న వివరాలు మాత్రం చెప్పలేదు. ఈ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 27, 2021 / 01:23 PM IST
    Follow us on

    అమెజాన్ సీఈవోగా పదవి నుంచి జెఫ్ బెజోస్ తప్పుకోనున్నారు. జూలై 5 నుంచి బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. బుధవారం జరిగిన అమెజాన్ షేర్ హోల్డర్స్ మీటింగ్ లో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆ రోజుకు సరిగ్గా 27 ఏళ్ల క్రితం అంటే 1994 లో అమెజాన్ సంస్థ ప్రారంభమైంది. అందుకే జూలై 5 నాకు ఎంతో ప్రత్యేకమైంది అని తెలిపారు. అయితే కొత్త సీఈవో ఏ రోజులన బాధ్యతలు చేపడతారన్న వివరాలు మాత్రం చెప్పలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సీఈవో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించినా తేదీని మాత్రం వెల్లడించలేదు.