నీట్, జేఈఈ మెయిన్స్.. వచ్చే వారం షెడ్యూల్ విడుదల

సీబీఎస్ఈ బోర్డు పరీక్షను రద్దు చేసిన తర్వాత నీట్, జేఈఈ మెయిన్స్ వంటి పోటీ పరీక్షలను రద్దు చేయాలనే ఒత్తిడిలో ప్రభుత్వం ఉన్నది. అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలు రద్దు కావని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టంగా సూచించింది. కరోనా ఇన్ ఫెక్షన్ పరిస్థితి మరింతగా మెరుగుపడగానే వీటికి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. షెడ్యూల్ ను వచ్చే వారం విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఈ […]

Written By: Suresh, Updated On : June 6, 2021 9:19 pm
Follow us on

సీబీఎస్ఈ బోర్డు పరీక్షను రద్దు చేసిన తర్వాత నీట్, జేఈఈ మెయిన్స్ వంటి పోటీ పరీక్షలను రద్దు చేయాలనే ఒత్తిడిలో ప్రభుత్వం ఉన్నది. అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలు రద్దు కావని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టంగా సూచించింది. కరోనా ఇన్ ఫెక్షన్ పరిస్థితి మరింతగా మెరుగుపడగానే వీటికి సంబంధించి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. షెడ్యూల్ ను వచ్చే వారం విడుదల చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఈ పరీక్షలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది.