
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాధారంగా యాత్ర చిత్రం తెరకెక్కించి దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నారు మహి వి. రాఘవ్. ఇప్పడు ఆయన సీఎం జగన్ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జగన్ ప్రాతని పోషించేందుకు బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీని ఎంపిక చేశారని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.