https://oktelugu.com/

ఐటీ రిటర్న్స్ గడువు పొడిగింపు

కరోనా నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరట కల్పించింది. ఐటీ రిటర్నుల దాఖలు గడువును పొడిగించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబందించి వ్యక్తుల రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. కంపెనీలకు సైతం రిటర్నల దాఖలుకు నవంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది. కొవిడ్ వేళ పన్ను చెల్లిపుదారులకు ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ వెల్లడించింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 20, 2021 7:13 pm
    Follow us on