India Most Valuable Companies : రెండు రోజుల క్రితం.. యాక్సిక్ బ్యాంక్ , హురున్ ఇండియా అనే అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో అత్యంత విలువైన 500 కంపెనీల లిస్ట్ ప్రకటించారు. ఫ్యార్చూన్ ఇండియా రెవెన్యూ ప్రకారం మోస్ట్ వాల్యువ్ సంస్థలను ప్రకటించారు. కానీ యాక్సిస్ బ్యాంక్ హరున్ ను మార్కెట్ క్యాపిటల్ అనుసారం లిస్ట్ ప్రకటిస్తారు.
దీనివల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? పన్నులు వచ్చాయన్నది మొత్తం 500 కంపెనీలకు మొత్తం విలువ 323 లక్షల కోట్లు గా ఉన్నాయి. దేశంలో టాప్ 10 కంపెనీలు చూస్తే టాటా గ్రూప్ 14 కంపెనీలున్నాయి. దీని మొత్తం విలువ 24.93 లక్షల కోట్లతో ప్రథమ స్థానంలో ఉంది. గ్రూప్ వైజ్ చూస్తే టాటా గ్రూప్ దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా ఉంది. రెండో స్థానంలో రిలయన్స్ 19 లక్షల కోట్లు.. అదానీ గ్రూపు 8 కంపెనీలుంటే 17.65 లక్షల కోట్లు,
భారత్ లో అత్యంత విలువైన కంపెనీలు వాటి వివరాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

