Ind Vs eng 3rd Test: ఇంగ్లాండ్ కు బుమ్రా మరో సారి షాక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను అవుట్ చేశాడు. అలాగే 87 వలో జో రూట్ లో అవుట్ చేసి ఇంగ్లాడ్ షాక్ మీద షాక్ ఇచ్చాడు. జో రూట్ ను అవుట్ చేసిన తరువాత బంతికే క్రిస్ వోక్స్ ను 0 పరుగులకు బుమ్రా పెవిలియన్ కు పంపాడు. దీంతో ఇంగ్లాండ్ 271 పరుగుల వద్ద 7వ వికెట్ కోల్పోయింది.