
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఇందులో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప అభ్యర్థిక కంటే 2500 ఓట్ల ముందంజలో కొనసాగుతున్నారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతికారణంగా తిరుపతి లోక్ సభకు ఏప్రిల్ 17 న ఉపఎన్నిక జరిగింది.