Eng Vs Ind 3rd Test: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1–1తో ఉత్కంఠభరితంగా ముగిసిన నేపథ్యంలో గురువారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో భారతదేశం, ఇంగ్లాండ్ తలపడుతుండగా అందరి దృష్టి ఇప్పుడు ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వైపు మళ్లింది. దీంతో రెండు జట్లు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. మొదటి రోజు ఫాస్ట్ బౌలర్ల కు లార్డ్స్ అనుకూలం ఉండే అవకాశం ఉంది. లీడ్స్‌లో మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో క్లినికల్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడవ టెస్ట్ కీలకంగా మారింది.
2 HOURS TO GO FOR TOSS
– Huge crowd at Lord’s for the Test match between India vs England. pic.twitter.com/uUcGvlJzW6
— Johns. (@CricCrazyJohns) July 10, 2025