Corona vaccine: వ్యాక్సిన్ వేసుకున్నారా.. అయితే గుడ్ న్యూస్
వ్యాక్సిన్ వేసుకోని వారితో పోలిస్తే వేసుకున్న వారు మరణించే అవకాశం 11 రెట్లు తక్కువగా ఉందని అమెరికాకు చెందిన ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం టీకా తీసుకుంటే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం కూడా 10 రెట్లు తక్కువగా ఉంటుందని తేలింది. కొవిడ్ మహమ్మారిని వ్యాక్సిన్లతో కట్టడి చేయగలమని ఈ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని అధికారులు తెలిపారు.