Harish Rao: రేవంత్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు. నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయని మాజీ మంత్రి హరిశ్ రావు విమర్శించారు. 20 నెలలుగా రాష్ట్రంలో పాలన కుంటుపడింది. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. పోతిరెడ్డి పాడు ద్వారా ఏపీ నీటిని తరలించుకుపోతుంది. కానీ ఇక్కడి కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నీటిని వాడుకోవడం రేవంత్ కు చేతకావట్లేదు. కాంగ్రేస్ సర్కారు గురించి ప్రజలకు ఇప్పడిప్పుడే అర్ధమవుతోంది అని అన్నారు.
రేవంత్ రెడ్డి నీళ్లు ఆంధ్రాకు ఇచ్చిండు.. ఇప్పుడు నిధులు, మూటలు అప్పజెప్పడానికి ఢిల్లీకి పోయిండు – హరీష్ రావు https://t.co/CWVvIUDXYb pic.twitter.com/At1witbFKL
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2025