PBKS Vs MI Qualifier 2: PBKs vs mi qualifier 2 మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇరు జట్టకు బీసీసీ ఫైన్ విధించింది. ముంబై కెప్టెన్ హార్దిక్ 30 లక్షలు, మిగిలన ఆటగాళ్ల కు 12 లక్షలు లేదా ఫీజలు 50 శాతం ఏది తక్కువ ఉంటే అది చెల్లించాలంది. అలాగే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు 24 లక్షలు, మిగిలిన ఫ్లేయర్లకు 6 లక్షలు, మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు తెలిపింది. హార్దిక్ మూడోసారి, అయ్యర్ రెండోసారి నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తిచేయలేదు.