Gold Price Today: బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గిపోయాయి. అభరణాల కోసం ఎదరుచూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్. వెండి ధర కూడా నిన్నటి పెరుగుదల తర్వాత మళ్లీ తగ్గడం వివేషం. హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 97,470కి చేరుకుంది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 97,620 కి చేరుకుంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే ఇవి కూడా స్వల్పంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో కేజీ వెండి ధర 200 రూపాయలు తగ్గిపోయి రూ. 99,900కు చేరుకుంది.