https://oktelugu.com/

రూపాయికే అంత్యక్రియలులు

కరోనా కాలంలో అయిన వారు చనిపోతే దహన సంస్కారాలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. కరీంనగర్ నగరపాలక సంస్థ ముందుకొచ్చి కేవలం రూపాయికే అంత్యక్రియలు పూర్తి చేస్తోంది. కరీంనగర్ కు చెందిన వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డుతో నగరపాలికకు దరఖాస్తు చేసి రూపాయి చెల్లిస్తే  నగర పాలక సంస్థ ఆద్వర్యంలో పనిచేస్తున్న సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఇందుకు కార్పొరేషన్ గుత్తేదారుకు రూ.8 వేలు చెల్లిస్తుంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 26, 2021 7:19 am
    Follow us on