
రాష్ట్రంలో రైతులు పండించే ఉత్పత్తుల విషయంలో ప్రభుత్వం వైఖరి సరిగా ఉందని కొతలను బట్టి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఇప్పటి వరకూ 3028 కొనుగోలు కేంద్రాలను ఏర్పాలు చేసినట్టలు తెలిపారు. సంచికి 40 కిలోల 700 గ్రాముల ధాన్యం మాత్రమే తూకం వెయాలని తెలిపారు.