Eng Vs Ind 1st Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత క్రికెట్లో కొత్త శకానికి ఇది నాంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్తి అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ తర్వాత తొలిసారి టెస్ట్ జట్టుకు సారథ్యం వహిస్తున్న శుభ్ మన్ గిల్ పై అందరి ఫోకస్ ఉంది. ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ ను తీుకున్నారు అతడు వన్ డౌన్ లో బ్యాటింగ్ చేస్తాడు. శార్దుల్ ఠాకూర్ ను నాలుగో బౌలర్ గా తీసుకున్నారు.
టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుధర్షన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఋషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ.