Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్ఎడ్లబండి పై నుంచి పడిన రాజనర్సింహ

ఎడ్లబండి పై నుంచి పడిన రాజనర్సింహ

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మెదక్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన ప్రదర్శనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ ఎడ్ల బండి పైనుంచి జారి కిందపడ్డారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఎద్దులు బెదరడంతో అదుపుతప్పి కింద పడిపోయారు. ఈ ఘటనలో రాజనర్సింహ మోకాలికి స్వల్ప గాయమైంది. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version