Homeఅంతర్జాతీయంDonald Trump: ఉక్రెయిన్ పై దాడులు.. పుతిన్ పై ట్రంప్ సీరియస్

Donald Trump: ఉక్రెయిన్ పై దాడులు.. పుతిన్ పై ట్రంప్ సీరియస్

Donald Trump: ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ అయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని అన్నాడు. ఉక్రెయిన్ ను పూర్తిగా స్వాధీనం చేసుకునే ఏ ప్రయత్నమైనా రష్యా పతనానికి దారితీస్తుందని గట్టిగా హెచ్చరించాడు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version