Deepika Padukone: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోతున్న స్పిరిట్ చిత్రంలో దీపికా నటించనున్నట్లు ప్రచారం నడించింది. కానీ కొన్ని కారణాలతో ఆమెను తప్పించి దీపికా స్థానంలో త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్ తో దీపికా పేరు తెరపైకి వచ్చింది. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపికా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తన మనసు చెప్పది వింటానన.. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుంటానని చెప్పుకొచ్చింది.