తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మహమ్మారితో బాధపడుతూ అత్యధికంగా 468 మంది మరణించారు. ఒక్కరోజులోనే 34,285 తాజా పాజిటివ్ కేసులు నమోదవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. ఇక కరోనా హాట్ స్పాట్ గా మారిన చెన్నైలో 4041 కొత్త కేసులు నమోదవగా ఒక్కరోజులోనే 88 మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నై, కోయంబత్తూర్ సహా రాష్ట్రంలో ని 9 జిల్లాల్లో ప్రతిరోజు 1000 నుంచి 2000 లోపు […]
తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మహమ్మారితో బాధపడుతూ అత్యధికంగా 468 మంది మరణించారు. ఒక్కరోజులోనే 34,285 తాజా పాజిటివ్ కేసులు నమోదవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. ఇక కరోనా హాట్ స్పాట్ గా మారిన చెన్నైలో 4041 కొత్త కేసులు నమోదవగా ఒక్కరోజులోనే 88 మంది ప్రాణాలు కోల్పోయారు. చెన్నై, కోయంబత్తూర్ సహా రాష్ట్రంలో ని 9 జిల్లాల్లో ప్రతిరోజు 1000 నుంచి 2000 లోపు తాజా కేసులు వెలుగు చూస్తున్నాయి.