https://oktelugu.com/

కరోనా ఎఫెక్ట్.. 16 రైళ్లను రద్దు చేసిన రైల్వే

కరోనా మహమ్మారితో ప్రభావంతో భారీగా రైళ్లు రద్దవుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో సర్వీసులను రద్దు చేసిన రైల్వే శాఖ తాజాగా మరో 16 ట్రెయిన్లను రద్దు చేసింది. ఈ నెల 7 నుంచి రైళ్లు అందుబాటులో ఉండవని, ఈ మేరకు ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చిచారం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైళ్లు నిలిపి వేయనున్నట్లు తూర్పు రైల్వే శాఖ తెలిపింది.  కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తుండగా మరికొన్ని […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 5, 2021 / 09:04 AM IST
    Follow us on

    కరోనా మహమ్మారితో ప్రభావంతో భారీగా రైళ్లు రద్దవుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో సర్వీసులను రద్దు చేసిన రైల్వే శాఖ తాజాగా మరో 16 ట్రెయిన్లను రద్దు చేసింది. ఈ నెల 7 నుంచి రైళ్లు అందుబాటులో ఉండవని, ఈ మేరకు ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చిచారం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైళ్లు నిలిపి వేయనున్నట్లు తూర్పు రైల్వే శాఖ తెలిపింది.  కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తుండగా మరికొన్ని లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడంతో రైల్వే శాఖ ఇటీవల పెద్ద ఎత్తున సర్వీసులను రద్దు చేస్తూ వస్తోంది.