డబ్ల్యూహెచ్ఓను చైనా తప్పుదారి పట్టించింది..

కరోనా వైరస్ మూలాలపై చైనాను అమెరికా మరోసారి తప్పుపట్టింది. డబ్ల్యూహెచ్ఓ అధికారులను చైనా తప్పుదారి పట్టించిందని మాజీ అధ్యక్షుడు ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జాన్ బోల్టన్ ఆరోపించారు. డ్రాగన్ తీరు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ తమ లేబొరేటరీ నుంచి పుట్టుకొచ్చిందని స్వయంగా పుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధిపతే ఆందోళన చెందారని బోల్డన్ ఓ జాతీయ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ పేర్కొన్నారు.

Written By: Suresh, Updated On : June 5, 2021 2:05 pm
Follow us on