Free Bus Travel Women In AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు. అయితే దీనికి షరతులు వర్తిస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఏ జిల్లాకు చెందిన మహిళలు ఆ జిల్లా వరకే ఉచితంగా తిరిగే అవకాశం ఉందని చేప్పారు. ఈ ఫ్రీ బస్సు కేవలం జిల్లాకే పరిమితమని సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.
ఫ్రీ బస్సు జిల్లాకే పరిమితం: సీఎం చంద్రబాబు
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం pic.twitter.com/JemhWS9SP7
— BIG TV Breaking News (@bigtvtelugu) July 8, 2025