మహారాష్ట్రలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబైలోని బెంబూరులో కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి చెందారు. చెంబూరులోని భరత్ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగి పడడంతో గోడ కూలింది. దీంతో 11 మంది మరణించగా, అనేక ఇండ్లు కూలిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు, ఎన్టీఆర్ ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటివరకు 13 మందిని శిథిలాల నుంచి రక్షించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.